ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Acharya Jayashankar Jayanti

Acharya Jayashankar Jayanti : డిండి( గుండ్లపల్లి) ఆగష్టు 06, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్ర లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాభివృద్ధి అధికారి నర్రా వెంకన్న, సూపరిండెంట్ మీర్జా జహీర్ బేగ్, జూనియర్ అసిస్టెంట్ వివేక్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్లు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page