ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
He harassing us

He Harassing Us : త్రినేత్రం న్యూస్ : నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా మేము స్కూల్లో పని చేస్తున్న సమయంలో మా పర్సనల్ వీడియోలు, బాత్రూమ్‌కు వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడని దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్‌కు ఈ నెల 1వ తేదీన ఫిర్యాదు చేశాము

ఎస్ఐ మాకు న్యాయం చేస్తానని నమ్మించి, మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మేము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే మమ్మల్ని ఘోరంగా దూషిస్తూ అవమానపరిచాడు

మమ్మల్ని అవమానించిన ఎస్ఐపైన, మమ్మల్ని వేధించిన నరేష్ అనే వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము

– బాధితులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page