TRINETHRAM NEWS

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని

యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబంబిస్తోందన్న నరేంద్ర మోదీ

పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల నిధి ఏర్పాటు, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు చేస్తున్నట్లు వెల్లడి