ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Tammishetti meet Kursam Rajulu

Tammishetti meet Kursam Rajulu :త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో,గల తొగ్గుడెం గ్రామం కు చెందిన కుర్సం,రాజులు గత కొంత కాలం క్రితం భూవివాదం లో గాయపడి ఉన్నందున,ఆయన ఆరోగ్య పరిస్థితులను,గురించి అడిగి,తెలుసుకున్న అశ్వారావుపేట మండలం సేవాదళ్ అధ్యక్షులు తమ్మిశెట్టి పోసి.బరగ రవి.పండ్లు ఇచ్చి పరామర్శించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page