
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రం లోని జెడ్పి హై స్కూల్ పోలింగ్ స్టేషన్ లో 55 ఓట్లకు గాను 52 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు 95% పోలింగ్ జరిగినట్లు ప్రిసైడింగ్ అధికారి తెలియజేశారు.
పోలింగ్ కేంద్రాన్ని దేవరకొండ ఏఎస్పీ మౌనిక, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, సిఐ సురేష్ దర్శించారు. తహసిల్దార్ ఆంజనేయులు ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
