TRINETHRAM NEWS

Trinethram News : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం

గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి

మరణించిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టిన యజమాని

మొత్తం 13 వేల కోళ్లను కొనుగోలు చేయగా అందులో 7000 కోళ్లు మరణించాయని దీంతో 4 లక్షల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన యజమాని

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

bird flu