TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వందరోజుల హామీలకు మంగళం,పాత దళిత బంధు డబ్బులకు ఈ బడ్జెట్ లో ప్ర స్తావన లేదు, అంబేద్కర్ అభయా హస్తం పేరుతో దళిత బంధు స్థానంలో 12 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ఈ బడ్జెట్ లో వుసే లేదు,
ఆటో డ్రైవర్ల సంక్షేమం కు నిధులు కేటాయిస్తామని గతంలో చెప్పి ఇప్పుడు బడ్జెట్లో వుసే లేదు, మహిళలకు 2500 గురించి ఎక్కడ ప్రస్తావన లేదు,గత BRS ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం 12 వందల కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో కేవలం 300 కోట్లు మాత్రమే, కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం మాట కూడా ఈ బడ్జెట్ లో లేకపోవడం బాధాకరం, వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిన బడ్జెట్, కామరెడ్డి బీసీ దిక్లరేషన్ లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి,1000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు.
గత తొమ్మిదేళ్లలో కెసిఆర్ చేసిన అప్పు కేవలం నాలుగు లక్షల 17 వేల కోట్లు అయితే, సీఎం రేవంత్ రెడ్డి 15 నెలల్లో 1,60,000 కోట్లు అప్పులు చేయడం, సిగ్గుచేటుబడ్జెట్ అంతా తప్పులతడక అప్పుల మీద ఆధారపడి ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వంఅని, పడిగళ్ళ అశోక్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

6 guarantees in the