
తేదీ : 01/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం , గ్రామం లో ఉన్న అటువంటి నేలటూరి. వెంకట అప్పారావుకు మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ ఫోన్ చేసి52వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అనడం జరిగింది.
మీ కుటుంబం సిరి సంపదలు కలిగి, సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరికి ఎటువంటి అనారోగ్యం రాకుండా మరియు కష్టనష్టాలు లేకుండా ఉండాలన్నారు. అనంతరం కేక్ కట్ చేసి చాక్లెట్లు, బిస్కెట్లు మిఠాయిలు వచ్చిన వారందరికీ పెట్టారు. విందు భోజనాలు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి లోతుపాట్లు చూసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
