TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఉగాది ఉత్సవాల నిర్వహణకు అదనపు నిధుల కింద రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న ఉగాది నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 100 మందికి ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి, ఇతర వ్యయాలకు రూ.2.25 కోట్లు, జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు రూ.2.60 కోట్ల చొప్పున కేటాయించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

5 crores released for