TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2,800 కోట్ల నిధులు విడుదల చేసింది. ఏ పద్దు కింద ఈ నగదు మొత్తాన్ని విడుదల చేసిందో స్పష్టమైన సమాచారం లేదు. పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు రూ.2000 కోట్లు ఇచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App