TRINETHRAM NEWS

27 Na Chalo Karimnagar joint district pamphlet launch

చొప్పదండి :త్రి నేత్రం న్యూస్
చొప్పదండి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు బడుగు నరేష్ ఆధ్వర్యంలో మాదిగల ఐక్యవేదిక కరీంనగర్ లో జరగబోయే సభకు మాదిగలు మండలంలోని గ్రామ గ్రామం నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కళ్ళే కల్లేపల్లి లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు లంక దిలీపు మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి ఆనంద్ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కొండ అజయ్ కుమార్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులు మరియు గ్రామం నుండి వచ్చిన నాయకులు మచ్చ రమేష్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

27 Na Chalo Karimnagar joint district pamphlet launch