TRINETHRAM NEWS

తేదీ : 26/02/2025. అంబేద్కర్ కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో శ్రీ భీమేశ్వర ఆలయం గొప్ప ప్రసిద్ధి చెందింది. పంచరామాలలో ఈ గుడి ఒకటి. ఇక్కడ శ్రీ మాణిక్యంబ అమ్మవారు కూడా భక్తులను కాపాడుతూ ఉండడం జరుగుతుంది. శివ క్షేత్రం గాను, మరియు, శక్తి క్షేత్రం గాను ప్రసిద్ధి చెందడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

pure crystal Shiva Lingam