TRINETHRAM NEWS

Trinethram News : కర్ణాటక : 120 అడుగుల ఎత్తైన రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు. శనివారం సాయంత్రం తీసుకొచ్చిన 120 అడుగుల ఎత్తైన దొడ్డనగరమంగళ రథం ఈదురుగాలులకు కూలిపోయింది.

ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ఊరు రాయసంద్రకు చెందిన రథం కూలడంతో ఇద్దరు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

120 feet huge chariot