Trinethram News : అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్ జన్ కల్యాణ్ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బుధవారం అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కిందని చెబుతున్నారు. ఇది 6 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉంది. మరోవైపు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు 6.9 అడుగుల ప్లైవుడ్‌పై హనుమాన్ చాలీసాను చెక్కి అయోధ్యకు తీసుకువచ్చారు…..
అయోధ్య రామయ్యకు బహుమతిగా 1100 కిలోల డ్రమ్
Related Posts
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWS శ్రీ గురుభ్యోనమఃశనివారం,జనవరి.18,2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:పంచమి పూర్తివారo:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:పుబ్బ మ3.11 వరకుయోగం:శోభనం రా1.51 వరకుకరణం:కౌలువ సా6.16 వరకువర్జ్యం:రా11.02 – 12.47దుర్ముహూర్తము:ఉ6.37 – 8.06అమృతకాలం:ఉ8.17 – 10.01రాహుకాలం:ఉ9.00 – 10.30యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00సూర్యరాశి:మకరంచంద్రరాశి:…
TTD : భక్తులకు టీటీడీ కీలక సూచనలు
TRINETHRAM NEWS భక్తులకు టీటీడీ కీలక సూచనలు తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీ నేటితో ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే…