
తేదీ: 03/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పదవ తరగతి విద్యార్థులకు అలార్ట్ గా ఉండాలని చెప్పడం జరిగింది. పబ్లిక్ పరీక్షలు హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది.https ://bse .ap .gov .in /వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించింది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వవాట్సాప్ 95523,00009 సర్వీస్ మన మిత్ర లోను. అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీస్ చేసుకుని అప్లికేషన్ నెంబర్ /పుట్టినరోజు నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
