TRINETHRAM NEWS

హైడ్రా బతుకమ్మ..

Trinethram News : హైడ్రా పేరిట పేదల ఇండ్ల కూల్చి వేతలను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా బతుకమ్మను పేర్చిన దంపతులు.

దీనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన కొయ్యడ వెంకన్న దంపతులు తీర్చిదిద్దారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App