![WhatsApp Image 2024 12 08 at 20.40.09](https://trinethramnews.in/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-08-at-20.40.09.jpeg)
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్ డిండి గుండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1995 96 విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఈజే గార్డెన్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు అలనాటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జంగారెడ్డి శేఖర్ రెడ్డి ప్రసాద్ అజీముద్దీన్ విద్యార్థులు రవి కాసిం లక్ష్మయ్య ఖదీర్ రమేష్ ప్రభావతి జంగమ్మ బద్రావతి రజిత స్వర్ణ మాలన్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-08-at-20.40.09-1024x683.jpeg)