TRINETHRAM NEWS

YSR విలేజ్ హెల్త్ క్లినిక్ లలో M.L.H.P పోస్టులు భర్తీకి అన్ని జోన్లలో నోటిఫికేషన్ విడుదల

ఖాళీల వివరాలు: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్ఎ)/ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎలౌచ్పీ): పోస్టులు

అర్హత: బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.25,000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలుంటాయి.

▪️దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 12.01.2024.

▪️మెరిట్ జాబితా వెల్లడి: 27.01.2024.

▪️తుది ఎంపిక జాబితా వెల్లడి: 12.02.2024.