TRINETHRAM NEWS

21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు

ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల..

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఉదయం 11 గంటలకు బాధ్యతల స్వీకరణ..

ఈ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు..