YouTuber threats to Salman Khan
Trinethram News : Jun 17, 2024,
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వార్తల్లోకెక్కాడు. కాగా ఓ యూట్యూబర్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తారని బెదిరిస్తూ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన 25 ఏండ్ల యూట్యూబర్ తన ఛానల్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపుతానంటూ వీడియో అప్‌లోడ్ చేయగా.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఫజల్‌పురలోని బొవార్డ గ్రామానికి చెందిన బన్వరిలాల్ లతుల్‌లాల్ గుర్జార్‌గా గుర్తించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App