
ఇలాంటి జలపాతాన్ని చూసుండరు!
Trinethram News : ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా నయాగరాను పరిగణిస్తుంటారు. అయితే, అంతే పెద్దదైన, దానికి మూడు రెట్లు వెడల్పైన, ఆకర్షణీయమైన ఇగ్వాజు జలపాతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియోలో ప్రమాదకరంగా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ పర్యాటకులు కంగారు లేకుండా అందాలను వీక్షించారు. బ్రెజిల్ – అర్జెంటీనా మధ్య సరిహద్దులో ప్రవహించే ఇగ్వాజు నది కోతతో ఈ జలపాతం ఏర్పడింది. ఇది 1.7 మైళ్లు (2.7 కిలోమీటర్లు) విస్తరించి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
