ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు
Trinethram News : Andhra Pradesh : ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5న ఫీజు పోరును నిర్వహించనున్నట్లు వైసీపీ పార్టీ తెలిపింది. బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోతే.. 5న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సహా వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జిల్లాల నేతలకు సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App