యానాది శెట్టి , కాంస్య విగ్రహం శంకుస్థాపన
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 7: నెల్లూరు జిల్లా :కావలి. ఆర్యవైశ్య సింగమలై స్వర్గీయ ,గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహా శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి , మరియు యానాది శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మద్దూరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App