TRINETHRAM NEWS

విజయకాంత్ ఎందుకు రియల్ హీరో

తనకు షూటింగ్ టైం ఎలాంటి ఆ ఆహారం పెడుతున్నారో.. ప్రతి యూనిట్ సభ్యులకు అవే పెట్టాలి అనే మార్పు తీసుకుని వచ్చాడు…..కొత్తగా వచ్చే వాళ్ళకి తన ఆఫీస్ ఒక ఉచిత హాస్టల్. తన ఆఫీస్ లో ఆహారం తినని వారు ఇంతవరకు తమిళ్ సినీఫీల్డ్ ఎవరు (ఉచిత ఆహారం అంటే సింపుల్ కాదు రోజు నాన్ వెజ్ )
సినిమాలో నటించే స్త్రీ లకు అతను ఒక ప్రొటెక్షన్…. ఎవడు స్త్రీలను ఇబ్బంది పెట్టిన వాడి పరిస్థితి అంతే..
తన ముందే మనోరమ చైన్ ని తెంపుకుని దొంగలు పారి పోతుంటే దాదాపుగా 5 km పరిగెత్తి మరీ కొట్టాడు…
శివాజీ గణేషన్ చనిపోయినప్పుడు తన పార్థివ శరీరాన్ని అంబులెన్సు నుంచి బయటకు తియ్యలేక పోయారు. దాదాపుగా 30 మంది పోలీస్ ఉన్న ఏమి చేయలేని పరిస్థితి, కేవలం ఒక్కడే రంగంలోకి దిగి అందర్నీ అదుపులో పెట్టాడు (ఇప్పటికి వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి )..
MGR తరువాత డై హార్డ్ ఫాన్స్ ఉన్న నటుడు ఇతను మాత్రమే….
కరుణానిధి అయిన, జయలలిత అయిన.. ఇతనికి ఒక్కటే…
అవినీతి మీడియా ని బూతులు తిట్టడం ఇతనికే సాధ్యం…
అతని సహాయం పొందని వాడు ఎవడు లేడు…
తను బలిజ కులానికి చెందిన, తన భార్య కమ్మ కులానికి చెందిన.. సినిమా ఫీల్డ్, రాజకీయం సామజిక న్యాయం పాటించిన ఏకైక వ్యక్తి….
హీరో విజయ్ తొలి నల్లాలో ఎలాంటి హిట్ లేకపోతే… అతని సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు..
ఒకటి రెండు కాదు… ఇతని ఆరోగ్యం బాగా ఉండి ఉంటే తమిళనాడు రాజకీయ ముఖచిత్రం కచ్చితంగా మారుండేది.