TRINETHRAM NEWS

జగన్‌ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది?: సుప్రీంకోర్టు

జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్

విచారణ ఎంత త్వరగా ముగుస్తుందో చూద్దామన్న సుప్రీంకోర్టు

తదుపరి విచారణ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా