TRINETHRAM NEWS

ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Trinethram News : బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. వీటి ధరలు మళ్లీ పడిపోయాయి. గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రధానంగా పండుగల సీజన్‌లో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే దీపావళి నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే ఈరోజు ఉదయం 6.25 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు వెండి రేటు కూడా కిలోకు 100 రూపాయలు తగ్గింది.

నేటి బంగారం, వెండి ధరలు

ఇదే సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,990 స్థాయికి చేరుకోగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,490కి చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,140కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,640 చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

ముంబైలో రూ. 77,990, రూ. 71,490

వడోదరలో రూ. 78,040, రూ. 71,540

చెన్నైలో రూ. 77,990, రూ. 71,490

విజయవాడలో రూ. 77,990, రూ. 71,490

హైదరాబాద్‌లో రూ. 77,990, రూ. 71,490

కేరళలో రూ. 77,990, రూ. 71,490

ఢిల్లీలో రూ.78, 140, రూ. 71,640

బెంగళూరులో రూ. 77,990, రూ. 71,490

కోల్‌కతాలో రూ. 77,990, రూ. 71,490

పూణేలో రూ. 77,990, రూ. 71,490

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

ఢిల్లీలో రూ. 91,400

హైదరాబాద్‌లో రూ. 99,900

విజయవాడలో రూ. 99,900

చెన్నైలో రూ. 99,900

కోల్‌కతాలో రూ. 91,400

కేరళలో రూ. 99,900

ముంబైలో రూ. 91,400

బెంగళూరులో రూ. 91,400

భువనేశ్వర్‌లో రూ. 99,900

వడోదరలో రూ. 91,400

అహ్మదాబాద్‌లో రూ. 91,400.. కేపి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App