TRINETHRAM NEWS

శభాష్ పోలీసన్నలు

Trinethram News : రాచకొండ : ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహిత.. కాపాడిన పోలీసులు

రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడుతుందని డయిల్ 100కు సమాచారం

తక్షణమే స్పందించి ఘటనాస్థలికి చేరుకొని కాపాడిన కానిస్టేబుళ్లు రాజు, తరుణ్

తలుపులు బద్దలుకొట్టి మహిళను రక్షించి శభాష్ అనిపించుకున్న కానిస్టేబుళ్లు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Well done police