తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు
Trinethram News : తెలంగాణ : జనవరి 5
తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు హాలిడేస్ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి
కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా తాజాగా రెండు రోజులు ముందుగానే సెలువలు ప్రకటించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App