తేదీ : 25/01/2025.
అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.
ఏలూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, మండవల్లి మండలం, భైరవపట్నం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి గురై సర్వస్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని ఎంపీ పుట్టా ,మహేష్ కుమార్ కైకలూరు ఎమ్మెల్యే, కాశి నేని శ్రీనివాస్ బాధితులను పరమర్శించడం జరిగింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App