TRINETHRAM NEWS

ముప్ఫై తరాలు ఉంటాం మేమే
తేదీ: 06/02/2025. కడప జిల్లా :(త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు విని ప్రజలు నవ్వడం జరిగింది. 30 తరాలు మేమే ఉంటాం అధికారంలో అనే పిచ్చి మాటలు ఉత్తిత్తి మాటలని , ఎద్దేవా చేయడం జరిగింది.

ఉమ్మడి కూటమి కలిసి ఉన్నంతకాలం 30 తరాలు కాదు ఇంకా ఎక్కువ అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించడం జరిగింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మంచిది కాదని జగన్మోహన్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి హితవు పలికారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

thirty generations