ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మాకు అనుమానాలు ఉన్నాయి
Trinethram News : Telangana : ఫేక్ ఎన్‌కౌంటర్లు ఎప్పటికైనా తప్పే.. గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్‌కౌంటర్లకు ఒప్పుకోలేదు
మా ఆదివాసీలను ఎక్కువగా చంపుతున్నారని దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయని దానిపై కోర్టులో వేశామని.. ఆదివాసి హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు.
ఎట్టి పరిస్థిలో ఎన్‌కౌంటర్ ఫేక్ అయితే మాత్రం తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 14 ఎన్‌కౌంటర్లు జరిగాయి.. వాటిపై ఎవరికి అనుమానాలు ఉన్నా విచారణ చేయాల్సిన అవసరం ఉంది – బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App