We have led Ramagundam constituency in the path of development
తొలిసిఎం కేసీఆర్ కేటీఆర్ పాలనలో రామగుండానికి వందల కోట్ల నిధులు మాంజూరు
రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా గత 5 ఎళ్లుగా పరిపాలన సాగించామని, తొలి సిఎం కేసీఆర్ మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ రామగుండం అభివృద్ధి కోసం అధిక మెత్తంలో నిధులను కెటాయుంచి ఈ ప్రాంత అభివృద్ధి తొడ్పటూ అందించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. తొలి సిఎం కేసీఆర్ పాలనలో మాంజురైనా అభివృద్ధి పనులు ప్రారంభం సందర్భంగా కేసీఆర్ కెటీఆర చిత్ర పటాలకు పాలభిషేకం చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తొలి సిఎం కేసీఆర్ పాలనలో రామగుండం అభివృద్ధి కోసం 200 కోట్ల సిఎం ప్లాన్ గ్రాంట్ నిధుల తో ఈ ప్రాంతాన్ని అభివృద్ది పధంలో నడిపించామన్నారు. కారోన వ్యాప్తి సమయంలో పట్టణ ప్రగతి ద్వారా నెలకు 1 కోటి నిధులను కెటాయంచామన్నారు. రామగుండం అభివృద్ధి కోసం రామగుండం నవ నిర్మాణ సభను ఎర్పాటు చేసి కేటీఆర్ గారిని ఆహ్వనించి 100 కోట్లు నిధులు కావాలనీ కోరి ఈ ప్రాంతానికి D.U.F.I.D.E. ద్వారా 100 కోట్ల నిధులను కార్పోరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మాంజూరు చేయుంచామన్నారు.
మెదటి దఫాగా 50 కోట్లకు టెండర్ ప్రాసెస్ జరిగిందని, 50 కోట్ల నిధుల మాంజూరి కోసం జి.వో అమలైనా ఎన్నికల కొడ్ రావడంతో పనులు అగిపోయాని చెప్పారు. 9 నెలలుగా ఈ ప్రాంతం అభివృద్ధి లో కుంటుపడుతుందని మన ప్రాంత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి 100 కోట్ల నిధులను టెండర్ ప్రాసెస్ చేయాలనీ కోరగా వారు సానుకుంగా స్పందించి నిధులు మాంజూరు చేయడం సంతోషకరం అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తుందని రాబోవు కార్పోరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాకు ప్రజలంతా మద్దతుగా నిలువాలన్నారు.కార్పోరేటర్ కల్వచర్ల కృష్ణ వేణి అచ్చె వేణి చల్లగురుల మెగిళి పిల్లి రమేష్ నారాయణదాసు మారుతి చెలకలపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి జక్కుల తిరుపతి నీరటి శ్రీనివాస్ కౌటం బాబు జిట్టవేని ప్రశాంత్ కుమార్ కిరన్ జీ పాలమడుగుల కనకరాజ్ ఇరుగురాళ్ల శ్రావన్ చింటూ కొర్రి ఓదేలు రమాదేవి ముద్దసాని సంధ్యా రెడ్ది గుంపుల లక్ష్మిమెట్ట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App