TRINETHRAM NEWS

మేము నాయకులం మాత్రమేకాదు -ప్రజా సేవకులం -శ్రీ వేగేశన నరేంద్ర వర్మ

పిట్టలవానిపాలెం మండలం, క్రొత్తపాలెం – రక్షణనగర్ గ్రామంలో పైడిపాగ ఎస్తేరు రాణి గారు మృతి చెందగా వారి కుటుంబంను పరామర్శించి, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధించి, కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి అండగా ఉంటాను అని చెప్పిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి తరుపున ఈ కార్యక్రమంలో మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి, గ్రామ పార్టీ అధ్యక్షులు
స్వామి రెడ్డి,తెలుగుదేశం పార్టీ నాయకులు, సాంబ రెడ్డి,నాని,మురళి రాజు, గోపి, రాజలక్ష్మి,పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.