TRINETHRAM NEWS

నీటి విడుదల
దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్
దిండి ప్రాజెక్టు నుంచి యాసంగి సీజన్ కు రైతులకు బుధవారం నాడు నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డి శ్రీనివాసులు వర్క్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ గౌడ్ కురుమారెడ్డి రుక్మారెడ్డి శశిధర్ రెడ్డి శైలేష్ శ్రీనివాస్ గౌడ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App