TRINETHRAM NEWS

వివాహ ఖర్చులకు రూ.20 వేల ఆర్థిక సాయం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ముస్లిం ఆడబిడ్డ వివాహానికి వ్యాల్ల హరీష్ రెడ్డి ఇంటి పెద్ద దిక్కు అయి తన ఫౌండేషన్ ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. రామగుండం కార్పొరేషన్ 28వ డివిజన్ స్థానిక వినోబానగర్ కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహం సందర్భంగా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల అభ్యర్థన మేరకు వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా యువతి వివాహానికి రూ.20 వేల ఆర్థికసాయం అందించారు.

కార్పొరేషన్ కో అప్షన్ మెంబర్ తస్నిమ్ బాను జాహిద్ పాషా, ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్యక్షులు షేక్ హాజీ అలీ డివిజన్ అధ్యక్షుడు కొండ సురేష్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ మెంబర్ తస్నిమ్ బాను మాట్లాడుతూ యువతికి తండ్రీ చనిపోయారని, తల్లి పక్షవాతంతో బాధ పడుతున్నారని, ముగ్గురు ఆడపిల్లలలో ఒకరైన నస్రిన్ వివాహానికి సహాయం చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డికి నియోజకవర్గ ముస్లిం కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోయిల రవి, పొలాడి శ్రీనివాసరావు, హస్సన్, మునవర్, వంశీ క్రిష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ షఫీ ఖాన్, మొయిన్ ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు ముస్లిం ఆడబిడ్డ వివాహానికి ఇంటి పెద్ద దిక్కు అయిన వ్యాల్ల హరీష్ రెడ్డి వివాహ ఖర్చులకు రూ.20 వేల ఆర్థిక సాయం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ముస్లిం ఆడబిడ్డ వివాహానికి వ్యాల్ల హరీష్ రెడ్డి ఇంటి పెద్ద దిక్కు అయి తన ఫౌండేషన్ ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. రామగుండం కార్పొరేషన్ 28వ డివిజన్ స్థానిక వినోబానగర్ కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహం సందర్భంగా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల అభ్యర్థన మేరకు వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా యువతి వివాహానికి రూ.20 వేల ఆర్థికసాయం అందించారు.

కార్పొరేషన్ కో అప్షన్ మెంబర్ తస్నిమ్ బాను జాహిద్ పాషా, ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్యక్షులు షేక్ హాజీ అలీ డివిజన్ అధ్యక్షుడు కొండ సురేష్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ మెంబర్ తస్నిమ్ బాను మాట్లాడుతూ యువతికి తండ్రీ చనిపోయారని, తల్లి పక్షవాతంతో బాధ పడుతున్నారని, ముగ్గురు ఆడపిల్లలలో ఒకరైన నస్రిన్ వివాహానికి సహాయం చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డికి నియోజకవర్గ ముస్లిం కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోయిల రవి, పొలాడి శ్రీనివాసరావు, హస్సన్, మునవర్, వంశీ క్రిష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ షఫీ ఖాన్, మొయిన్ ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App