TRINETHRAM NEWS

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం పెద్ద కంచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు….