TRINETHRAM NEWS

నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన..

పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్న వైవీ సుబ్బారెడ్డి..

ఇవాళ భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న వైసీపీ నేతలు..

రేపు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ పనులను, 18న మూలపాడు పోర్ట్ పనులు పరిశీలన..