TRINETHRAM NEWS

వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్

Trinethram News : ఏపీలో కూటమి ప్రభుత్వం కృషి ఫలించింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో.. తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డీపీఆర్ సిద్ధమవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Waltheru