ఎంపీడీవోను నిలదీసిన గ్రామస్తులు
ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చిలుకూరు ప్రజా పాలనలో రసబాస
స్పెషల్ ఆఫీసర్ నువ్వా ఇతన *ఎంపీడీవోను నిలదీసిన గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామసభ లో రసవతరంగా మారిన ప్రజా పాలన . రైతుబందు రావడం లేదని ఫీల్డ్ విజిట్ చేయకుండానే రైతుబందు కట్ చేసిన అధికారులు. నిజమైన రైతులకు రావడం లేదని అగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అధికారులను నిలదీసిన గ్రామస్తులు, రైతులు. గతంలో ఇచ్చిన అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయని నిలదిత. అధికారులు కాకుండా సమాదనమిస్తున్న కాంగ్రెస్ నాయకులు. గ్రామ సభలో మాజీ సర్పంచ్ అత్యుత్సహం. స్పెషల్ ఆఫీసర్ నువ్వా? ఇతనా అని నిలదీసిన గ్రామస్తుల కంగు తిన్న కాంగ్రెస్ నాయకుడు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App