TRINETHRAM NEWS

Vikarabad Library Chairman STs should be allocated Chandu Naik Madugulu Chitampally who has served the Congress Party since last 18 years

Trinethram News : వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్టీలకు కేటాయించాలని యువజన నాయకుడు కేతావత్ చందు నాయక్ సోమవారం త్రినేత్రం ఛానల్‌తో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ పార్టీలో గిరిజనులకు చాలా మోసం చేసిందని మరికొందరు అదే కమిటీలో గ్రంథాలయ సంస్థలు గిరిజనులకు ఉండవచ్చుఎలాంటి పదవి ఇవ్వలేదు మరియు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అటు రాష్ట్రంలో వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు గిరిజనులు కాంగ్రెస్ పార్టీ మాట విని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వీళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది కాబట్టి గిరిజనులకు పెద్ద ఎత్తున అవకాశంకల్పించాలని చెప్పారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad Library Chairman STs should be allocated Chandu Naik Madugulu Chitampally who has served the Congress Party since last 18 years