బిజెపి మంత్రులను కలిసిన వికారాబాద్ జిల్లా బిజెపి నాయకులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి నియోజకవర్గ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన, జిల్లా దిశ కమిటీ మెంబర్, నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App