TRINETHRAM NEWS

2004లో కుప్పంలో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందన్న విజయసాయి

2019కి 55.19 శాతానికి దిగజారిందని వెల్లడి

ఈసారి సొంత సీటును కూడా కాపాడుకోలేరని ఎద్దేవా