TRINETHRAM NEWS

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ (90) కన్నుమూత

Trinethram News : కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు

1934 డిసెంబర్ 14న హైదరాబాద్ లో జన్మించిన శ్యామ్ బెనగల్

పద్మశ్రీ, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను దక్కించుకున్న శ్యామ్ బెనగల్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App