Vardhannapet MLAs KR Nagaraju congratulated Rashta Granthalaya Parishad Chairman Riaz
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ అఫ్జల్ గజ్ లోని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో నేడు రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గా డాక్టర్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఈ సందర్బంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్టేట్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకటరామ్ నరసింహారెడ్డి, రాష్ట ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు పులి అనిల్ మైనారిటీ నాయకులు మహమ్మద్ చోటు, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారితో పాటు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App