వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తేది:-19-01-2025
వర్ధన్నపేట మండల పరిధిలోని బొక్కల గూడెం (వెంకట్రావు పల్లె ) గ్రామానికి చెందిన ఎస్. ఎల్.ఐటీ మరియు అక్యులోర్ స్టాటిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సౌజన్యంతో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఫ్యూరిప్రైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ అర్బన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు పాటిస్తూ పే బాక్ టు సొసైటీ అనే నినాదంతో కంపెనీ ఎస్. ఎల్.ఐటీ మరియు అక్యులోర్ స్టాటిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం వారు కంపెనీ ఎంప్లాయ్ అందరు ఒక గొప్ప ఆలోచన తో పల్లెలో ఉండే ప్రజలకు సచ్చమైన మంచి నీరు అందించాలనే సదు ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికి అభినందించి అలాగే గ్రామంలో ఉన్న చిన్నచిన్న సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తానన్నారు
అనంతరం కంపెనీ యాజమాన్యం వారిని ఎంప్లాయ్ లను ఎమ్మెల్యే నాగరాజు శాలువాతో సత్కరించారు.
తదనంతరం కంపెనీ యాజమాన్యం వారు ఎంప్లాయిస్ అందరూ కలిసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నాగరాజు శాలువాతో ఘనంగా సత్కరించారు
వాటర్ ప్లాంట్ దాతలు శివకవి సంతోష్ – మమత, శివకవి లింగమ్మ చంద్రయ్య, సందీప్ ప్రత్యూష, సద్దుల రాఘవేందర్ శ్రీలత, కొంతల వంశీ వరప్రసాద్ రెడ్డి, వెలుకుర్తి నవీన్, ఒంటెల సన్నీ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, రిషికేశ్ రెడ్డి, అక్కల హంసిక, గొల్ల మల్లికార్జున్ తదితరులు
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజీ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ మండల మహిళ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర మాలతి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎం.డి వలిపాషా , మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం, భాస్కర్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు, మండల, గ్రామ కాంగ్రెస్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App