నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వర్ధన్నపేట టౌన్ లోని ఏబిఎస్ ఫంక్షన్ హాల్ నందు లింగాల విజయ – సదానందం గార్ల కుమార్తె భార్గవి – ఓంకార్ ల వివాహా మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రీ భాను ప్రసాద్, నాయకులు బెజ్జం పాపరావు, మాజీ వార్డు సభ్యులు సమ్మెట సుధీర్, కొండేటి అనిత, బాలకృష్ణ, రవి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App