తేదీ: 26/12/2024.
వంగవీటి మోహనరంగా వర్ధంతి.
విస్సన్నపేట::(త్రినేత్రం) న్యూస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం, విసన్నపేట మండలం, గ్రామం సత్తుపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఇండియన్ ఆయిల్ బంకు పక్కన ఉన్నటువంటి వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆయన కు రాధా రంగా మిత్రమండలి విగ్రహ కమిటీ వారు పూలమాలలు వేచి జోహార్ మోహన రంగా అని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన్ను మనసులో తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టినారు. తదుపరి అనంతరం అక్కడికి వచ్చినవారు ఆయన చేసినటువంటి ప్రజాసేవను గుర్తుకు తెచ్చుకున్నారు. వచ్చిన వారందరకు భోజన సదుపాయం కల్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App