“Vadla Nandu” providing medical services to Kurva Venkataiah with financial assistance of “10 thousand”.
Trinethram News : ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన కుర్వ వెంకటయ్యకు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఆపరేషన్ చేసి కాలులోని రాడ్ ని బయటకు తీయడానికి వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆస్పత్రికి 10 వేలు ఆర్థిక సహాయంతో హాస్పిటల్ కి పంపించి మరియు వైద్య సహాయం అందింపచేస్తున్న వికారాబాద్ నియోజకవర్గం బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App