TRINETHRAM NEWS

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు..

దీంతో ఆదివారం కరీంనగర్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు..