Trinethram News : చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం కేటిల్ ఫారం, ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండిన్య నదిలో, సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నీటిపై మగ వ్యక్తి శవం తేలియాడుతుండడంతో భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి శవంగా గుర్తించారు. ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేసి పడవేసి వెళ్లారా, వివరాలు సేకరిస్తున్నారు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు పోలీసులు.
కౌండిన్య నదిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం లభ్యం…ఆత్మహత్యా? హత్యా?
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…